నలుగురు రైతులు చనిపోయినా బాధ్యత లేదా?

– వారికి కనీసం రూపాయి కూడా పరిహారంగా ఇవ్వరా? – కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీసిన బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ - పార్టీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందచేత ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జూలై 21: తెచ్చిన ధాన్యం 30 రోజులు, 60 రోజులైనా కొనేటోడు లేడు.. సంచులు ఇచ్చేటోడు లేడు.. ఈ దిక్కు…
