దానం తర్వాత కడియం?

– అనర్హతపై ఉత్కంఠ – నాగేందర్ కేసు తీర్పుతో తెరపైకి శ్రీహరి వ్యవహారం వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: దానం నాగేందర్ విషయంలో కోర్టు తీర్పు వచ్చింది.. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే.. తర్వాత ఎవరు? కడియం శ్రీహరినా? మిగిలిన ఎమ్మెల్యేల సంగతేంటి?” రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఎందుకంటే దానం వ్యవహారం ఒక వ్యక్తి…
