షాదీ ముబారక్ పథకంలో అక్రమాలు
– ఆరుగురి అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13: షాదీ ముబారక్ పథకంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బండ్లగూడ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అశోక్‌కిరణ్, ఇత్తేమాద్, అక్బర్, ముషారఫ్, సర్ఫరాజ్, జఫ్ఫార్‌లు అరెస్టైన వారిలో ఉన్నారు. షాదీ ముబారక్ పథకంలో వీరు రూ.30 లక్షల మేర…
