Tag #irports must be built #to world-class standards #CM Revanth

ప్రపంచస్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాలు నిర్మించాలి

– ఎంఆర్‌వో, ఎయిర్ కార్గో, హ్యాంగర్ వసతులు కల్పించాలి – కాకతీయ సంస్కృతికి అద్దం పట్టేలా వరంగల్ ఎయిర్‌పోర్టు – ఆదిలాబాద్‌కు అవసరమైన భూ సేకరణ చేపడతాం – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, జూలై 14: రాష్ట్రంలో నిర్మించనున్న వరంగల్(మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో…