Tag #iron fist #against criminals #DGP Anand

నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలి

– ప్రామాణిక అర్బన్ పోలీసింగ్ అవసరం – నేరాల కట్టడికి నిరంతర గస్తీ – స్పందించే తీరును బట్టే పోలీసుల పనితీరుపై అంచనా – మల్కాజిగిరి కమిషనరేట్‌ సమీక్షలో డీజీపీ ఆనంద్ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబరు 15: నేరాల నియంత్రణకు నిరంతర పెట్రోలింగ్‌, పటిష్ఠ నిఘా, సత్వర స్పందన కీలకమని డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు.…