షిర్డీ వెళ్లాలనుకునే వారికి బంపర్ ఆఫర్

హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్23: హైదరాబాద్ నుంచి షిర్డీ క్షేత్రానికి రోజూ వేలాదిమంది సాయిబాబా భక్తులు వెళ్తుంటారు. సాయిబాబా దర్శనం కోసం వెళ్ళే భక్తులు బస్సులు, రైళ్లు, టూరిజం బస్సులు వంటి వాటిని ఎంచుకుంటారు. అయితే చాలా మందికి షిర్డీ వెళ్లాలని ఉన్నా ధర తమకు అందుబాటులో లేదు అంటూ భావిస్తారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ తాజాగా…
