Tag #IranIsraelConflict #Iran #Israel war #America

ప్రపంచ నేతలు  ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి ముగింపు  దౌత్యపరమైన  ప్రయత్నాలు

ప్రపంచ నేతలు ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకేందుకు శుక్రవారం దౌత్యపరమైన  ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఈ క్రమంలో, ఇరాన్ విదేశాంగ మంత్రి స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో యూరప్ దేశాల ఉన్నతాధికారులతో సమావేశం కావడానికి సిద్ధమవుతుండగా, అధ్యక్షుడు ట్రంప్ మౌఖికంగా సంధికి అవకాశం ఉన్నదన్న సంకేతాలు ఇచ్చారు. ఈ తాజా దౌత్య యత్నాల నేపథ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పోరు…