హర్మూజ్‌పై పట్టు కోసం ఇరాన్ బెట్టు

– అమెరికన్లను ఎప్పుడూ నమ్మబోమన్న ఇరాన్ టెహ్రాన్, జూన్ 23: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతోన్న తరుణంలోనూ హర్మూజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ తరచూ ఏదో ఒక ప్రకటన చేస్తూనే ఉన్నాయి. హర్మూజ్ నిర్వహణను తామే చూసుకుంటామని ఇరాన్ దేశ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ జలసంధి.. యుద్దానికి ముందున్న…
