2.33 లక్షల మంది ఆఫ్గనీయుల స్వదేశంబాట

ముంచుకొస్తున్న ఇరాన్ డెడ్‌లైన్ ఆఫ్ఘనిస్థాన్ : తమ దేశంలో అకమ్రంగా నివసిస్తున్న ఆఫ్గనీయులపై ఇరాన్ విధించిన డెడ్‌లైన్ కారణంగా సుమారు 2.30 లక్షల మంది ఆఫ్ఘనీయులు ఆ దేశం విడిచి తమ స్వదేశానికి చేరుకున్నారు. జూలై 6లోగా తమ దేశం వీడివెళ్లాలన్న టెహ్రాన్ ఆదేశాలతో లక్షలాదిమంది ఆఫ్గానీయులు స్వదేశం పయనమయ్యారు. జూన్ 1 నుంచి 28వ…
