శాంతి ఒప్పందం.. అయినా అనుమానాలెన్నో!

– ఇరాన్‌కు రూ.300 మిలియన్ డాలర్ల పరిహారం అంటూ వార్తలు – అలాంటిదే లేదని ట్రూత్‌లో వెల్లడించిన ట్రంప్ – అణ్వాయుధాలపై ఖచ్చితమైన ఒప్పందం కోసం పట్టు న్యూయార్క్, జూన్ 16: అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ఇంకా అనుమానాలు తొలగడం లేదు. అయితే అణ్వాయుధాలను కలిగి ఉండబోమని ఇరాన్ అంగీకరించినట్లు సోమవారం…
