Tag #IPS transfers #Mahesh Bhagavat as City Commissioner #Hyderabad

భారీగా పోలీస్ బాస్‌ల బదిలీలు

– హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్ – సజ్జనార్, స్టీఫెన్ రవీంద్రలకు కొత్త పోస్టింగ్‌లు! – కీలక విభాగాల అధిపతుల మార్పు – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన జరిగింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనలో వేగం పెంచే దిశగా ప్రభుత్వం కీలక…