‘సమ్మిట్’ ఆహ్వానాలు పంపాలి

– గ్లోబల్ సమ్మిట్ సన్నాహకాలపై సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 7: రానున్న ఇన్వెస్ట్ తెలంగాణ – రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఉన్నతాధికారులతో సోమవారం సమావేశం నిర్వహించి సన్నాహకాలను సమీక్షించారు. గ్లోబల్ సమ్మిట్‌కు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు,…
