ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్, జూన్ 12: అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన మహా విషాదమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారన్నారు. ఈ ఘటన తెలిసిన వెంటనే గన్నవరం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ చేరుకున్నారు. అనంతరం…
