Tag #Investors #not coming #BJP Chief Ramachandar Rao

పెట్టుబడిదారులు రావడంలేదు

– కాంగ్రెస్ నిర్వహించేది ‘యాంటీ-భారత్ సమ్మిట్‌’ – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు చెబుతున్న ‘భారత్ సమ్మిట్‌’ ద్వారా రాష్ట్రానికి ఒక్క పెట్టుబడిదారుడు కూడా రావడం లేదని, పరిశ్రమల స్థాపన జరగడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు విమర్శించారు.…