తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

– మంత్రి ఉత్తమ్‌తో డెన్మార్క్ రాయబారి రాస్మస్ క్రిస్టేన్సన్ భేటీ – రెండు దేశాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలపై చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: వాణిజ్య, పారిశ్రామిక రంగంలో రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడాలని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆకాంక్షించారు. డెన్మార్క్ రాయబారి రాస్మస్…
