ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి మహేశ్వరంలో మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 3: హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామని, దీనిని డిసెంబర్ 9న ఆవిష్కరించబోతున్నామని…
