విద్యలో పెట్టుబడి అంటే భవిష్యత్తును నిర్మించడం

– ఐఏఎస్ ఆఫీసర్ శంకరన్ సేవలు అద్భుతం – అధికారంలో వున్నవారు న్యాయం చేయాలి – శంకరన్ చూపిన మార్గం అనుసరణీయం – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్ (గౌలిదొడ్డి), ప్రజాతంత్ర, అక్టోబర్ 22: విద్యలో పెట్టుబడి పెట్టడం అంటే భవిష్యత్తును నిర్మించడం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను సాకారం చేస్తున్నారనీ సాంఘిక…
