నకిలీ ఎన్‌వోసిలపై కొనసాగుతున్న విచారణ

– మరో 48 కాలేజీల చిట్టాను అందచేసిన హైడ్రా – కాలేజీలపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 6: ఇంటర్ కాలేజీల నకిలీ ఫైర్ ఎన్‌ఓసీల వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మరో 48 కాలేజీల చిట్టాను హైడ్రా అధికారులు పోలీసులకు అందజేశారు. విచారణలో భాగంగా ఒకే తరహాలో నకిలీ ఎన్‌ఓసీలు…
