తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

– కర్ణాటక పరిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం – బెంగళూరులో ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ రోడ్‌షో బెంగళూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఒకే విలువ ఆధారిత గొలుసులో భాగమని, రెండు రాష్ట్రాల భాగస్వామ్యం దక్షిణ భారత ఆర్థికాభివృద్ధికి మరింత తోడ్పడుతుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.…
