Tag introspection

నిశ్శబ్దంలో నిక్షిప్తమైన విశ్వం

చెమ్మ :  వారాల ఆనంద్ తెలంగాణ కవిత్వమంటే ఒకప్రాంతపు కవిత్వం మాత్రమేకాదు అది ఒకసమాజపు చరిత్ర, పోరాటం, అస్తిత్వాన్వేషణ. ఇక్కడి కవిత్వం మట్టివాసనతో, సామాజిక చైతన్యంతో, భావోద్వేగ గాఢతతో ప్రత్యేకంగా ధ్వనిస్తుంది. ప్రధానంగా తెలంగాణ కవిత్వం పోరాటస్వరంతో గుర్తించబడుతుంది. ప్రాంతీయ అసమానతలు, దోపిడీ, అన్యాయాలపై ఈ కవిత్వస్వరం పలుకుతుంది. ఇక్కడ కవిత నినాదంగా, ఆయుధంగా మారింది. ఇదే ప్రధానస్వరూపం. ప్రాంతీయ అస్తిత్వం మరో కీలకలక్షణం.…

వంచన జరిగిందా? మరి ఆత్మవంచన సంగతి?

“ఉత్తరప్రదేశ్‌లోనో, మధ్యప్రదేశ్‌లోనో, హర్యానాలోనో జరిగినట్టు మతావేశాల ఎజెండా బిహార్‌లో ప్రధానంగా లేదన్నది ఒక సానుకూల అంశమే. మహిళలకు పదివేల చొప్పున ఖాతాలలో జమచేసి ఓట్లను కొనుగోలు చేశారని చేస్తున్న విమర్శలో కూడా ఓటర్లను ప్రభావితం చేసినది ఆర్థిక లాభం అనే లౌకికఅంశమే కదా?. ఇక కులాల వారీగా సమీకరణలు సాధించడంలో బిజెపి చాణక్యం, నితీశ్‌ వ్యూహం…