ఆయుష్ ఆధ్వర్యంలో యోగా డే ఏర్పాట్లు పూర్తి

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి క్రీడా స్టేడియంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం నిర్వహణపై తెలంగాణ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా నిర్వహణ ఏర్పాట్లపై ఆయుష్ శాఖ అధికారులతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్షించి…
