మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే దేశం భారత్

సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్తున్న మహిళల స్ఫూర్తి గొప్పది •దేశ అభివృద్ధిలో వీరి భాగస్వామ్యం ఉండాలి.. •మహిళా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 8 : మహిళలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్తున్న తీరును ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్…

