ఫెర్టీ-9కు అంతర్జాతీయ గుర్తింపు

ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూలై 25: ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ నెట్‌వర్క్‌గా పేరుగాంచిన ఫెర్టీ9కు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది. ఇందులో భాగంగా ఫెర్టీ-9 క్లినికల్ బృందం ప్రపంచ ప్రఖ్యాత సదస్సుల్లో తమ పరిశోధనా పత్రాలను సమర్పించి సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచింది. ఈ ఏడాది…
