డిసెంబరులో అంతర్జాతీయ వాతావరణ సదస్సు

– ఎల్‌నినో సన్నద్ధత, హరిత పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి – హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులకూ ఆహ్వానం పంపే యోచన – ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా నిర్వహణ – పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 9 : హైదరాబాద్‌లో డిసెంబరు 7 నుంచి అంతర్జాతీయ వాతావరణ సదస్సు నిర్వహించేందుకు…
