Tag #Inter Student #suicide in Hostel

హాస్టల్‌లో ఇంటర్‌ ‌విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే13 :  ‌మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ‌కాలేజీలో ఇంటర్‌ ‌విద్యార్థిని పూజారెడ్డి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. కాలేజీ హాస్టల్‌లో విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కోదాడకు చెందిన పూజారెడ్డి మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ‌కాలేజీలో ఇంటర్‌ ‌చదువుతోంది. ఇంటర్మీడియట్‌ ‌మొదటి సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని బెటర్మెంట్‌ ‌కోసం పరీక్షకు అప్లై చేసుకుంది.…