ఇంటర్ అడ్మిషన్ల సర్క్యులర్ నిలిపివేత

– ఇంటర్ బోర్డు అనూహ్య నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్‌పై ఇంటర్మీడియట్ బోర్డు ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన సర్క్యులర్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు టీజీబీఐఈ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదిత సంస్కరణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. త్వరలో…
