మక్కల కొనుగోళ్లలో కావాలనే జాప్యం

– రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం – రేపటిలోగా సమాధానం రాకపోతే ఆందోళన తీవ్రం – ప్రభుత్వాన్ని హెచ్చరించిన కేటీఆర్ జనగామ, ప్రజాతంత్ర, మే 5: రాష్ట్రంలో సుమారు 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండించారని, ఆ మేరకు కొనుగోలు ప్రణాళికలు రూపొందించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం పది లక్షల టన్నుల…
