Tag #intensity of the sun #continues to increase #Monsoon to be delayed

తగ్గని ఎండల తీవ్రత

– ఎల్‌నినోతో ఆలస్యం కానున్న రుతుపవనాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే30: రాష్ట్రంలో  ఎండలకు తోడు, వడగాలులు కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అడపాదడపా కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నా, మొత్తంగా ఎండలు మాత్రం శాంతించడం లేదు. రుతుపవానలు కూడా ఆలస్యం అవుతున్నాయి. పసిఫిక్‌ ‌మహాసముద్రంలో బలపడుతున్న ‘సూపర్‌ ఎల్‌నినో’ ప్రభావంతో జూన్‌ 1 ‌నుంచి అక్టోబర్‌ ‌వరకు…