సీఎం రేవంత్ ప్రోద్బలంతోనే కౌశిక్ రెడ్డిపై దాడి
ప్రజా ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులకే రక్షణ లేదు.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని, రేవంత్ రెడ్డి వెంటనే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని మాజీ…