Tag #inspiring #Nava Bharata Yuvabheri #Kishanreddy

కొత్త ఉత్సాహాన్నిస్తోన్న ‘నవ భారత యువభేరి’

– 13 ఏళ్ల నాటి ఘట్టాన్ని గుర్తు చేసుకున్న కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : దేశ గతిని మలుపు తిప్పి దేశ రాజకీయాల్లో సరికొత్త శకానికి బీజం వేసిన చారిత్రక ఘట్టానికి 13 ఏళ్లు.. బీజేపీ జాతీయ ప్రచార కమిటీ చైర్మన్‌గా, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని ఎల్బీ…