Tag inspiring educators

బడికి సింగారం బాటసింగారం ప్రాథమిక పాఠశాల టీచర్లు

“ఉపాధ్యాయులందరు ఒక విషయం గమనించాలి ప్రభుత్వ బడులకు వస్తున్న పేద వర్గాలకు చెందిన పిల్లలు ‘టీచర్లకు బోధించే అవకాశాన్ని బోధించే హక్కును’ కల్పిస్తున్నారు’. తరతరాల వెనుకబాటు తనాన్ని గండి కొట్టే అవకాశం లభిస్తుంది.ఈ మార్పుకు చరిత్రలో ఈ తరగతి గదులు సాక్ష్యం గా నిలిచాయి నిలుస్తాయి. ఇలాంటి అవకాశం ఏ ప్రైవేటు కార్పొరేట్ బడుల టీచర్లకు…