నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం

– ఆ విషయమే చెప్పాను తప్ప ఎవ్వరినీ నొప్పించలేదు – మరోమారు స్పష్టం చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ యాదాద్రి, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : కాంగ్రెస్‌లో బయటనుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే తాను చెప్పానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం చేసిన ఈ వ్యాఖ్యలపై శుక్రవారం మరోసారి మీడియాకు…
