Tag #Infrastructure #Anganwadis #priority #Minsiter Sitakka

అంగన్‌వాడీల్లో మౌలిక వసతులకు పెద్దపీట

– జాప్యం లేకుండా పాలు, బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయాలి – అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : రాష్ట్రంలోని ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో వంద శాతం టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు అందుబాటులోకి వాలని అధికారులను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క…