ఆగస్టు చివరి వారంలో ఇందిరమ్మ టవర్స్ కు శ్రీకారం

-టెండర్ ప్రక్రియ ప్రారంభం – మరో నాలుగు నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు పూర్తి – ఆధార్ ఒక్కటే కాదు.. నివాస ధ్రువీకరణకు పలు పత్రాలు చెల్లుబాటు – ఇల్లు రాకపోతే ₹10 వేల ఈఎండీ వంద శాతం తిరిగి చెల్లింపు – దరఖాస్తులకు ఆగస్టు 10 చివరి తేదీ – రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్,…
