ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా…?

మార్పు షురూ.. మళ్లీ పాత కాంగ్రెస్ పాలనా కష్టాలేనా? మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఏమో అనుకున్నారు కెసిఆర్ ను మించిన మార్పు వస్తుంది ఏమో కేసీఆర్ మించిన అభివృద్ధి వస్తుందేమో కెసిఆర్ మించిన సంక్షేమ వస్తుందేమో అని కలలుగన్నారు. …
