Tag #Indiramma Insurance Scheme #over a crore families #launched by CM

కోటికి పైగా కుటుంబాలకు ఇందిరమ్మ బీమా పథకం

– సిద్దిపేటలో ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి – నేటినుండి జిల్లాల్లో దరఖాస్తుల స్వీకరణ – మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం – నమోదు సమయంలోనే నామినీ వివరాల సేకరణ వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: రాష్ట్రంలోని కోటికిపైగా కుటుంబాల కోసం ఉద్దేశించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సిద్దిపేటలో గురువారం…