కేసీఆర్ దత్తత గ్రామంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

మాజీ సీఎం చేతిలో మోసపోయిన ప్రజలకు అండగా ఉంటాం రేపు మంజూరు పత్రాలు అందజేయనున్న మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18 : భవనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామంలో ఇండ్ల నిర్మాణం పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో మోసపోయిన ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని రెవెన్యూ. హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ…
