Tag #’Indiramma’ houses #self-respect to poor #Minister Sitakka

ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు ఆత్మగౌరవం

– ప్రతీ పేద కుటుంబం సొంతింట్లో పండుగ జరుపుకోవాలి ములుగు, ప్రజాతంత్ర, నవంబర్ 7 : పేదల సొంతింటి కలను నెరవేర్చి వారికి ఆత్మగౌరవంతో కూడిన జీవనానికి భరోసా కల్పించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.…