ఇందిరమ్మ ఇళ్లు.. నిరంతర కార్యక్రమం

– ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు నిధుల విడుదల – త్వరలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క – ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాల్లో పాల్గొన్న భట్టి మధిర, ప్రజాతంత్ర, నవంబర్ 9 : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఉప…
