సంక్షోభం లో విమానయాన రంగం

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్మోజ్ జలసంధి వద్ద నెలకొన్న అనిశ్చితి ప్రపంచ వ్యాప్తంగా చమురు సెగలను రాజేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, దాని ప్రభావం నేరుగా భారత విమానయాన రంగంపై పడటం అత్యంత ఆందోళనకరం. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్ఐఏ) కేంద్ర ప్రభుత్వానికి పంపిన SOS…
