మనకూ సొంత ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ

భారత స్వదేశీ జీపిఎస్ వ్యవస్థ నావిక్ మనం ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే జీపీఎస్ ఆన్ చేస్తాం. నావిగేషన్ ఇచ్చే రూట్ మ్యాప్ తో ముందుకు కదులుతాం. అయితే మనం ఇప్పటి వరకు వినియోగిస్తున్న నావిగేషన్.. గూగుల్ మ్యాపింగ్ మొత్తం అమెరికా నుంచి పని చేస్తుంది. అయితే, ఆపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్ లో నావిక్…
