Tag #India’s first gold #in athletics #Asian Games

అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

– 4X400 మీటర్ల రిలేలో.. న్యూదిల్లీ, సెప్టెంబర్ 29 : ఆసియా క్రీడలు-2026లో భారత అథ్లెటిక్స్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. మహిళల 4I400 మీటర్ల రిలేలో కిరణ్ పహల్, ఎం.ఆర్.పూవమ్మ, ప్రాచి, విథ్యా రామ్‌రాజ్‌తో కూడిన భారత బృందం పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో భారత్ 3:29.69 నిమిషాల్లో రేస్‌ను…