Tag Indian republic

ప్రమాదంలో ప్రజాస్వామ్యం.. యాక్టివైన రిపబ్లిక్..!

“కొన్నేళ్లుగా దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అనేక ప్రజా వ్యతిరేక విధానాలు, చట్టాలు తీసుకువస్తున్నాయి. రైతు నల్ల చట్టాలు సహా అనేక జన వ్యతిరేక , ప్రజాస్వామ్య తిరోగమన నిర్ణయాలను పార్లమెంట్ తీసుకుంటోంది. అది ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పాటైన వ్యవస్థే అయినా అక్కడ నిర్ణయాలు ప్రజా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉంటున్నాయి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని చెప్పడానికి ఇది…

భారత రాజ్యాంగం: పరివర్తనాత్మక శక్తి, ప్రజాస్వామ్య పునాది

“భారత రాజ్యాంగం భారత జాతి ఆశలు, ఆకాంక్షలు విలువలకు అద్దం పడుతూ, భారతదేశాన్ని ఒక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించి, పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అందించడానికి కట్టుబడి ఉంది. దాని నిర్మాణం ఎంత సుదీర్ఘ మైనదైనా, భారత రాజ్యాంగం దేశంలోని వైవిధ్యాన్ని ఏకతాటిపైకి తెచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల…