దొంగ వోట్లు, దొంగ పద్ధతులు

” జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కొట్లాడుతుంటే ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి బీజేపీ-ఎంఐఎం లతో దోస్తీ చేయడాన్ని, ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడడాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఎట్లా సమర్థించుకుంటుందో చూడాలి. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి మేలు చేయడానికి ఎంఐఎం ఒక పథకం ప్రకారంగా తమ అభ్యర్థులను…





