Tag Indian Political Debate

ప్రత్యర్థుల మీద, ప్రజల మీద బిజెపి మానసిక యుద్ధం!

“ఇది ఒక మానసిక యుద్ధం. ఈ యుద్ధంలో మాటలూ అబద్ధాలూ అతిశయోక్తులూ దుర్భాషలూ ప్రగల్భాలూ ఆయుధాలుగా ఉంటాయి. ఆ ఆయుధాలు ప్రత్యర్థులను ఓడించడానికి సరిపోవన్నమాట నిజమే. కాని వాటికి ప్రత్యర్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే శక్తి ఉంటుంది. అటువంటి ప్రచారం వల్ల ప్రత్యర్థి శిబిరంలో వ్యక్తుల మధ్య అప్పటికే ఉన్న దూరాలు, అపనమ్మకాలు మరింత పెరుగుతాయి.…