భారత సంతతి వ్యక్తిపై మూన్‌లైటింగ్ ఆరోపణలు

-కేసు రుజువైతే 15 ఏళ్ల జైలు ఖరారు వాషింగ్టన్, అక్టోబర్ 24: భారత సంతతికి చెందిన మెహుల్ గోస్వామి అనే వ్యక్తి అమెరికాలో అరెస్టయ్యాడు. మూన్‌లైటింగ్ చేయడమే అతడి అరెస్టుకు కారణం. ఒక వ్యక్తి సాధారణ ఉద్యోగ సమయం తర్వాత కూడా మరో ఉద్యోగం చేయడాన్ని మూన్‌లైటింగ్ అంటారు. న్యూయార్క్ వాసి అయిన గోస్వామి న్యూయార్క్…
