Tag Indian National Congress

కాంగ్రెస్ లో ‘2034’ పంచాయితీ!

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమీకరణాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పదేపదే చేస్తున్న “2034 వరకు నేనే సీఎం” అనే ప్రకటనలు కేవలం రాజకీయ నినాదాలు కావు. అవి పార్టీలోని పాత వ్యవస్థపై ఆయన సాధిస్తున్న పట్టుకు నిదర్శనం. దశాబ్దాలుగా గ్రూపు రాజకీయాలకు, అంతర్గత కలహాలకు…

తెలంగాణలో కాంగ్రెస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌..!!

“దేశంలో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా నిలిచి దేశ రాజకీయాలనే కాదు ఆలీనోద్యమంతో ప్రపంచ రాజకీయాలను కూడా ఒకానోక సమయంలో కాంగ్రెస్‌ పార్టీ శాసించింది. అయితే ఇప్పుడు గతమెంతో ఘనకీర్తి,నేడు అధోగతి అన్నట్లు తయారైంది. ఏ అంతర్గత ప్రజాస్వామ్యం, ఎవరు ఎవరిపైనా అయిన విమర్శలు చేసే స్వేచ్చ వంటి అంశాలే కాంగ్రెస్‌కు బలమని ఆ పార్టీ హైకమాండ్…

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ లక్ష్యం నెరవేరిందా ?

Has Indian National Congress Achieved Its Goal in the Municipal Elections

తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌విజయదుంధుబి మోగించింది. ప్రతిపక్షాలు సాధించుకున్న వోట్లతో పోలిస్తే కాంగ్రెస్‌ ‌ముందు వరుసలో నిలిచిందనడంలో అతిశయోక్తిలేదు. అయితే కాంగ్రెస్‌ ‌పార్టీ ఆశయం నెరవేరిందా అంటే మాత్రం కాదనే సమాధానం వొస్తుంది. ఈ ఎన్నికల్లో 90శాతం మున్సిపాలిటీలను సాధించుకుని తీరుతామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బల్లగుద్ది మరీ చెప్పారు. కాని,…

కాంగ్రెస్ పార్టీ స్థాపన…స్వాతంత్ర్య ఉద్యమానికి పునాది

డిసెంబర్ 28.. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం భారత జాతీయ కాంగ్రెస్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో అత్యంత ప్రభావ వంతమైన రాజకీయ సంస్థ. 1885 డిసెంబర్ 28న ఏర్పాటైన ఈ సంస్థ, దేశంలో రాజకీయ చైతన్యానికి, సామాజిక ఆర్ధిక మార్పులకు కీలకంగా నిలిచింది. కాంగ్రెస్ స్థాపన, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి పునాది…