భారత సాయుధ దళాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం..

ఆపరేషన్ సింధూర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్పందన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి అత్యవసర సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7 : ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) నేపథ్యంలో రాష్ట్ర సర్కారు వెంటనే అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై భారత సైన్యం మెరుపుదాడులు కొనసాగుతున్న తరుణంలో, హైదరాబాద్ వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి…
