పాక్ మధ్యవర్తిత్వంపై భారత్‌కు అభ్యంతరం లేదు

– అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో న్యూదిల్లీ, మే 25 : అమెరికా`ఇరాన్ శాంతి చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించడంపై భారత్‌కు ఎలాంటి అభ్యంతరమÖ లేదని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో ఉన్న రుబియో మంగళవారం జరగబోయే క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి…
