సెమీకండక్టర్ హబ్‌గా భారత్

– సెమికాన్ 2.0తో తెలంగాణ యువతకు మంచి అవకాశం – ఐఐటీ హైదరాబాద్ సహా 27 సాంకేతిక సంస్థల్లో సెమీకండక్టర్ డిజైనింగ్‌కు ప్రోత్సాహం – సరికొత్త మొబైల్ ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్‌తో భాగ్యనగరానికి విస్తృతావకాశాలు – మన ఎగుమతుల రంగాల్లో ముందు వరుసలో మొబైల్ తయారీ రంగం న్యూదిల్లీ, జూలై 17 : ప్రధానమంత్రి నరేంద్ర…
